Shivuni Aana Song Lyrics:
Lyrics in English:
Jatta Kadaaha Sambhrama Bhraman Nilimpa Nirjharii
Vilola Viici Vallarii Viraajamaana Muurdhani
Dhagad Dhagad Dhagaj Jvalal Lalaatta Patttta Paavake
Kishora Chandra Shekhare Ratih Pratikshanam Mama
Yevvandanta Yevvadanta Ninnu yethukundi
Ye Talliki Puttado Ee Nandi Kaani Nandi
Evvaru Kannandhi Ekkada Vinandhi
Shivuni Aana Ayyindemo, Gangga Dariki
Lingame Kadilosthaa nandi
Dara Darendra Nandini Vilasa Bhandhu Bhandura
Spuradugantha Santhathi Pramodha Maana Maanase
Krupa Kadaksha Dhorani Niruddha Durdharapadi
Kwachi Digambare Mano Vinodhamethu Vasthuni
Jata Bhujanga Pingala Sphurath Phana Mani Prabha
Kadamba Kumkuma Drava Praliptha Digwadhu Mukhe
Madhandha Sindhura Sphurathwagu Utthariya Medhure
Mano Vinodhamadhbutham Bibarthu Bhootha Bharthari
Yevvandanta Yevvadanta Ninnu yethukundi
Ye Talliki Puttado Ee Nandi Kaani Nandi
Evvaru Kannandhi Ekkada Vinandhi
Shivuni Aana Ayyindemo, Gangga Dariki
Lingame Kadilosthaa nandi
Lyrics in Telugu :
జటాకటాహ సంభ్రమ భ్రమన్ని లింప నిర్ఝరీ
విలోలవీచి వల్లరీ విరాజమాన మూర్ధని
ధగద్ధగద్ధగజ్జ్వలల్ల లాటపట్టపావకే కిశోరచంద్రశేఖరే రతిః ప్రతిక్షణం మమ.
ఎవ్వడంట ఎవ్వడంట నిన్ను ఎత్తుకుంది
ఏతల్లికి పుట్టాడో ఈ నంది కానీ నంది
ఎవ్వరు కనంది ఎక్కడా వినంది
శివుని ఆన అయిందేమో గంగనడిగి లింగమే కదిలోస్తానంది.
ధరా ధరేంద్ర నందినీ విలాస బంధు బంధుర
స్ఫురద్దిగంత సంతతి ప్రమోద మాన మానసే
కృపా కటాక్ష ధోరణీ నిరుద్ధదుర్ధరాపది
క్వచిద్దిగంబరే మనో వినోదమేతు వస్తుని.
జటాభుజంగ పింగళ స్ఫురత్ఫణా మణిప్రభా
కదంబ కుంకుమ ద్రవ ప్రలిప్త దిగ్వధూముఖే
మదాంధసింధురస్ఫురత్త్వగుత్తరీయమేదురే
మనో వినోదమద్భుతం బిభర్తు భూతభర్తరి.
ఎవ్వడంట ఎవ్వడంట నిన్ను ఎత్తుకుంది
ఏతల్లికి పుట్టాడో ఈ నంది కానీ నంది
ఎవ్వరు కనంది ఎక్కడా వినంది
శివుని ఆన అయిందేమో గంగనడిగి లింగమే కదిలోస్తానంది.
0 Comments